భారతదేశ సంస్కృతిలో దీపావళి పండుగకు విశేష ప్రాధాన్యత ఉంది. అయితే ఆ రోజు బంగారం, వెండి, బట్టలు కొనడం శుభప్రదంగా భావిస్తారు. వీటితో పాటు భీమసేని కర్పూరం, నల్ల పసుపు, ఉప్పు కొనడం కూడా శుభాలేనని అంటున్నారు, భీమసేని కర్పూరం, నల్లపసుపుతో లక్ష్మీ దేవి ముందు ఉంచి పూజ చేయడం, అనంతరం డబ్బువద్ద ఉంచితే ఆర్థిక సంతోషం ఉంటుందట. 8కేజీల ఉప్పు కొని ముఖ్య ద్వారం వద్ద ఉంచితే ప్రతి కూల శక్తిని గ్రహించి సానుకూల వాతావరణం కలిగేలా చేస్తుందట.