MDK: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన నిజాంపేట మండలం కల్వకుంటలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం కల్వకుంట గ్రామానికి చెందిన ముష్టిగొల్ల కృష్ణ(38)రాత్రి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి గ్రామ సమీపంలోని సబ్ స్టేషన్ వెనకాల శవమై తేలాడు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.