ATP: ళియాపుట్టి మండలం మురికింటి భద్ర గ్రామానికి చెందిన సవర సురేశ్(28) మద్యం సేవించి బైకుపై వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడ్డాడు. అయితే మిగిలిన మద్యం బాటిళ్లను కడుపులో ఉంచుకొని డ్రైవ్ చేస్తుండటంతో అవి ప్రమాదంలో పగిలి కడుపులో గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడటంతో సురేశ్ మృతి చెందాడు. ఘటనపై శనివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.