KRNL: 164 సీట్ల మెజారిటీతో గెలిచిన తమకు జగన్‌మెహన్ రెడ్డిపై బురద చల్లే అవసరం లేదని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. శుక్రవారం కర్నూలులోని టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం 100 రోజుల పాలనలో ఇచ్చిన హామీలను
జమ్మూకశ్మీర్‌లో పోలింగ్ శాతంపై ఎన్సీపీ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి జేపీ నడ్డా స్పందించారు. గతంలో 6 శాతం నుంచి 8 శాతం పోలింగ్ నమోదైతే.. ఇప్పుడు 58 నుంచి 60 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. ఒమర్ అబ్దుల్లాకు లెక్కలు రాకపోతే తానేం చ
AP: తిరుమలలో డిక్లరేషన్‌పై టీటీడీ బోర్డులు వెలిశాయి. టీటీడీ నిబంధనలు తెలియజేస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయ ప్రవేశం హిందువుల హక్కు అని..టీటీడీ ఆలయాలు హిందువులకు మాత్రమేనంటూ పేర్కొన్నారు. హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయాలంటే ధృవీక
NDL: తిరుపతి లడ్డు ప్రసాదం అపవిత్రమైందంటూ టీడీపీ చేస్తున్న అసత్య ప్రచారానికి నిరసనగా శనివారం బనగానపల్లెలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పార్టీ ప్రచార కార్యదర్శి సిద్ధం రెడ్డి రామ్మోహన్ రెడ్డి వెల్లడ
NDL: కుల నిర్మూలన కోసం మహాత్మ జ్యోతిబాఫూలే స్థాపించిన సత్యశోధక్ సమాజ్ 152వ ఆవిర్భావ దినోత్సవాన్ని నంద్యాలలోని ఐఎఫ్టీయూ కార్యాలయంలో నాయకులు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశంలో కుల నిర్మూలన కో
ASR: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జీకేవీధి మండలం ధారకొండ పంచాయతీలో కొండచరియలు, చెట్లు, రాళ్లు విరిగి పడి పలు రహదారులు ఛిద్రం అయ్యాయి. ధారకొండ వెళ్లే మార్గంలో వంతెన సమీపంలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈమేరక
బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డుల మోత మోగిస్తున్నాడు. తాజాగా కాన్పూర్ వేదికగా బంగ్లాతో జరుగుతున్న రెండో టెస్టులో అశ్విన్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆసియాలో అత్యధ
కడప: దేవర మూవీ చూస్తూ థియేటర్లో షేక్ మస్తాన్ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా మస్తాన్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారని, తండ్రి అవిటివాడు కావడంతో మంచానికే పరిమితమయ్యాడని అతని తమ్ముడు తెలిపాడు. NTRపై అమితమైన ప్రేమ చూపుతూ సినిమా ప్రారంభంలో ఉద్రేక
AKP: మాడుగులలో ప్రతి ఏడాది వలె ఈ ఏడాది కూడా మాడుగులలో విజయదశమి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అక్టోబర్ మూడో తేదీ నుంచి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆలయ ప్రాంగణంలో రాటవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆలయ కమిటీ గౌరవ అ
NLG: కోదాడ పట్టణ కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు కూచిపూడి గ్రామ వరద బాధితులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వరద బాధితులు మాట్లాడుతూ.. నెల రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదంటూ ఆరోపించారు. ప్రభుత్వం వ