కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధికి మహర్దశ పట్టనుంది. ఈ మేరకు కృషి చేస్తున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడించారు. శుక్రవారం వాడపల్లిలో అన్న ప్రసాదశాలను పరిశీలించి అక్కడ పరిస
NZB: నగరంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హీరో రామ్, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ హాజరయ్యారు. దీంతో షాపింగ్ మాల్ ప్రాంగణం యువతి యువకులతో నిండిపోయింది. నటులతో సెల్ఫీలు దిగడానికి పోటీపడ్డారు. అంతకుముందు ఎంపీ ధర్మపురి అర్వింద్, ఎమ్మెల్యే ధన్ పాల్
NGKL: స్వాతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ ఆఫీసులో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన సేవలను కొనియాడా
నెల్లూరు: రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్‌గా నియమితులైన నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ముందుగా మంత్రికి పుష
AP: నెయ్యి అనేది 3 టెస్టులు క్వాలిఫై అయితేనే ఆ ట్యాంకర్లను లోపలికి అనుమతిస్తారని మాజీ సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు కల్తీ జరిగిందని చెప్పిన నెయ్యి ట్యాంకర్లు వారు అధికారంలోకి వచ్చినవే అని స్పష్టం చేశారు. జులైలో టెస్టు రిపోర్టులు వచ్చాయని.. వా
నెల్లూరు: టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను విజయవాడలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఏపీ ఐఐసీ ఛైర్మన్‌గా నియమితులైన ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీఐఐసీ ఛైర్మన్ ఎన్నికైన సందర్భంగ
AP: సాగునీటి సంఘాల ఎన్నికల జీవో జారీపై మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. ఈ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. నవంబరు తొలివారంలోగా సాగునీటి సంఘాల ఎన్నికలు పూర్తి చేస్తామని అన్నారు. అలాగే, సాగునీటి వ్యవస్థను బాగుచేయాలని సీఎం చంద్ర
PLD: వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ.30వేలు ఇవ్వాలని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు రత్నం డిమాండ్ చేశారు. నరసరావుపేటలో శుక్రవారం అఖిల భారత రైతు సమైక్య కార్యక్రమం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధమ మహాసభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎ
BDK: కొత్తగూడెంలోని ఎస్సీ పోస్ట్ మెట్రిక్ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినీలతో మాట్లాడి భోజనం నాణ్యతని అడిగి తెలుసుకున్నారు. వసతి గృహ నిర్వహణపై వార్డెన
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 264.27 పాయింట్ల నష్టంతో 85,571.85 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ 37 పాయింట్లు నష్టపోయి 26,179 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.70 వద్ద నిలిచింది