ATP: ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సమావేశం ఈనెల 22న నిర్వహిస్తున్నట్లు జిల్లా నేత రవి చంద్రారెడ్డి తెలిపారు. ముఖ్య అతిథిగా ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్ వెంకటరామిరెడ్డి హాజరవుతారన్నారు. సంగమేష్ నగర్‌లోని రఘు సైనిక్ పాఠశాలలో
విజయనగరం: పార్వతీపురం ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌ను శనివారం పార్వతీపురం ఐటీడీఏ పీఓ అశుతోష్ శ్రీ వాస్తవ తనిఖీ చేశారు. ఈ మేరకు ఆయన పాఠశాలలో వంట గదులు, విద్యార్థుల డార్మెటరీలు, తరగతి గదులు క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యా ప్రమాణ
ప్రకాశం: చీరాల మండలం విజయనగర్ కాలనీ పంచాయతీ వాసులు విజయవాడ వరద బాధితుల సహాయర్థం గ్రామ పెద్దలు, గ్రామస్థులు సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ. 1,17,000 చెక్కును శనివారం ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు అందజేశారు. ఒక్కతాటి పైకి వచ్చి వరద బాధితులకు సహాయం చేస
విజయనగరం: ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బొబ్బిలి రూరల్ సీఐ నారాయణరావు అన్నారు. రాంబద్రపురం స్థానిక పోలీస్ స్టేషన్లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అనుమతించిన ఇచ్చుక రీచుల ద్వారా ఇసుక సరఫరా చేయాలని సూచించారు. మ
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.69,600 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.75,930గా ఉంది. కిలో వెండి ధర రూ.98,000గా ఉంది.
KRNL: ఆదోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని బార్ పేట అంగన్వాడీ కేంద్రం నందు శనివారం పౌష్టికాహార మాసోత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సీడీపీవో ఉమామహేశ్వరి మాట్లాడుతూ.. పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యమని అన్నారు. ప్రత్యేకించి బాలింతలు, గర్బిణ
ప్రకాశం: మత్స్యకార సంక్షేమ సమితి ఆధ్వర్యంలో పొట్టి సుబ్బయ్య పాలెంలో స్వచ్ఛ సాగర్-సురక్షిత్ సాగర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలకొండయ్య పాల్గొన్నారు. అంతర్జాతీయ తీర పరిశుభ్రత దినోత్సవం తీరప్రాంతంలో స్వచ్ఛ సాగర్-సురక్షిత్ సాగర్ అనే స్వచ్ఛతా ప
VZM: విజయవాడ వరద బాధితుల కోసం శనివారం స్దానిక ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతి రాజుకు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్, విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో రూ. 2 లక్షల విరాళాలన్ని అందజేశారు. ఈ మేరకు చెక్
నెల్లూరు: చేజర్ల గ్రామంలో గత రెండు రోజులుగా ఎంతో వైభవంగా జరుగుతున్న శ్రీ అభయ గంగమ్మ తల్లి జాతరలో భాగంగా అమ్మవారికి గ్రామోత్సవము శనివారం తెల్లవారుజాము ఘనంగా జరిగింది. అమ్మవారికి సంగంకు చెందిన పి. రఘు స్వామి సారధ్యంలో అలంకరించిన పూలంకరణ భక్
KRNL: పెద్దకడుబూరు మండలంలోని కల్లుకుంట గ్రామంలో దళిత మహిళ గోవిందమ్మపై జరిగిన దాడి నేపథ్యంలో శనివారం ఎమ్మిగనూరు ఎన్డీపీఓ ఉపేంద్ర బాబు గ్రామాన్ని సందర్శించారు. దళిత కాలనీలో పర్యటించి కాలనీవాసులతో మాట్లాడారు. వాస్తవ పరిస్థితుల గురించి తెలుసు