VZM: ఆడపిల్లలకు విద్యతో పాటు నైతిక విలువలు, సంస్కృతి సంప్రదాయాలను పెంపొందింప చేయాలని ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి అన్నారు. ఎల్ కోట మండల కేంద్రంలో ఆదివారం శ్రీహరి శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన సుపధ 21వ వార్షికోత్సవం, పోటీ పరీక్షల నిర్వహణ కార్యక్ర
నెల్లూరు: డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శశి భూషన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయనను తన మాతృ శాఖ పంచాయతీ రాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ నందు రిపోర్ట్ చేయాలని అందులో పేర్కొన్నారు. గత మూడేళ్లపై చిల
SRKL: రణస్థలం శ్రీ రామాంజనేయ థియేటర్లో ఆదివారం ఓ ట్రస్ట్ శ్రీకాకుళం జిల్లా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా ఎచ్చెర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే ఎన్. ఈశ్వరరావు హాజరయ్యారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్
AP: సీఎం చంద్రబాబును ఆయన నివాసంలో టీటీడీ ఈవో శ్యామలరావు కలిశారు. ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదం కల్తీ నెయ్యి వివాదంలో సీఎంకు టీటీడీ ఈవో పూర్తిస్థాయి నివేదిక ఇచ్చారు. పశ్చాత్తాప పరిహారంగా చేయాల్సిన ప్రక్రియపైనా చంద్రబాబుతో చర్చించారు. ఆగమ సలహామండ
AP: వైసీపీ పర్యాటక రంగాన్ని గాలికి వదిలేసిందని, కూటమి ప్రభుత్వంలో పర్యాటకాన్ని గాడిలో పెడుతామని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. కాకినాడలోని సూర్యారావుపేట వద్ద NTR బీచ్‌ను పరిశీలించి మాట్లాడారు. జనవరిలో కాకినాడ బీచ్ ఫెస్టివెల్‌ను నిర్వహిస్త
BHNG: భవన నిర్మాణ కార్మికులంతా వెల్ఫేర్ బోర్డు రక్షణ కోసం సంఘాలకు, జెండాలకు అతీతంగా పోరాడాలని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ విజ్ఞప్తి చేశారు. చిట్యాలలో సీఐటీయూ ఆధ్వర్యంలో వెల్ఫేర్ బోర్డు స్కీమ్‌లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్
SDPT: బీఆర్ఎస్ పార్టీ దాచారం గ్రామ అధ్యక్షుడు బండి పర్వతాలు యాదవ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆదివారం ఆయన గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తుంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు న
CTR: రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానించిన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని N.R అశోక్ డిమాండ్ చేశారు. ఆదివారం పుంగనూరు పట్టణంలోని కార్యాలయంలో నాయకులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. కాళ్ల మండలం ఏల
JGL: ధర్మపురి మండలం జైనకు చెందిన గాజుల రమేశ్ ఇటీవల మృతి చెందాడు. మృతుడికి ది గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో గాయత్రి నిర్భయ సేవింగ్ ఖాతాపై ప్రమాద బీమా సౌకర్యం ఉంది. ఈ నేపథ్యంలో మృతుడి తండ్రి లచ్చయ్యకి రూ. లక్ష చెక్కును ధర్మపురి సీఐ రాం నరసి
KMM: బూర్గంపాడు మండలం భక్తుల నగర్లో పూరిల్లు దగ్ధమైన విషయం తెలిసిందే. బాధిత కుటుంబాన్ని నేడు సీపీఎం మండల ప్రధాన కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు పరామర్శించారు. జరిగిన ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. రేక్కాడితే గాని డొక్కాడని ని