CTR: గాంధీ జయంతి సందర్భంగా నగరంలో బుధవారం మాంసం దుకాణాలు తెరవరాదని నగరపాలక కమిషనర్ నరసింహ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా దుకాణాలు తెలిస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. నగర ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.