NLR: కోవూరు మండలంలో రేపు సోమవారం నాడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పర్యటించనున్నారు. కోవూరు పంచాయతీలోని ఎంపీడీవో ఆఫీస్ నందు జరిగే సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారని కార్యాలయ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు.