WG: ఎన్నికల ముందు టీడీపీ హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఒక్క పెన్షన్లు తప్ప మరే ఇతర హామీలు అమలు చేయనందున భీమవరం కలెక్టర్ ఆఫీస్ వద్ద ఈ నెల 25 నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పాతపాటి హరికుమార్ చెప్పారు. పాలకొల్లు కాంగ్రెస్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశమయ్యారు.