ELR: ఉంగుటూరు గ్రామ పంచాయతీ కమిటీ హాల్లో మంగళవారం ప్రత్యేక ఆధార్ మొబైల్ శిబిరాన్ని గ్రామ సర్పంచ్ బండారు సింధు మధుబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సింధు మాట్లాడుతూ.. ఆధార్ మొబైల్ శిబిరాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పాతూరి జగదీష్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.