కృష్ణా: విజయవాడలో జూదం, వ్యభిచారం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పడమటి సీఐ పవన్ కిషోర్ హెచ్చరించారు. యువత గంజాయి, మత్తు పదార్థాలు వంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. వాటి వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించారు.
Tags :