'వన్ నేషన్, వన్ ఎలక్షన్'కు సంబంధించి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై ఆయన స్పందించారు. విజయసాయి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఈ భావన భారత్‌కు కొత్త కాదని ఆయన ఉద్ఘాటించారు.
ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఉదయం జరిగిన రెండు ప్రమాదాల్లో ఏకంగా ఏడుగురు మృత్యువాత చెందారు. ఆటోను లారీ ఢీకొట్టిన(accident) ఘటనలో ఐదుగురు మరణించగా..బైక్స్(bikes) ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆ వివరాలెంటో ఇప్పుడు చుద్దాం.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) తన భార్య భారతితో కలిసి లండన్ టూర్ వెళ్లారు. సెప్టెంబర్ 2న రాత్రి విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో లండన్(London) చేరుకున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఓ అభిమాని 501 మెట్లను మోకాళ్లపై ఎక్కి మొక్కు తీర్చుకుంది.
ఇస్రో ఇటివల మూన్ పైకి చంద్రయాన్3 ప్రాజెక్టును ప్రయోగించి సక్సెస్ సాధించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా సూర్యుడిపైకి మరో కీలక ప్రాజెక్టు ఆదిత్య ఎల్1ను ప్రయోగించి అదరగొట్టింది. అయితే అసలు దీనిని సూర్య గ్రహంపైకి ఎందుకు ప్రయోగించారు? దీని ప్రత్యేకతలు ఏంటీ? దీని కోసం ఎంత ఖర్చు చేశారనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండియా తొలి సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 ప్రయోగం ఏపీలోని శ్రీహరికోట నుంచి ప్రత్యక్ష ప్రసారం
ఏపీలోని తిరుమల తిరుపతికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఒక్క ఆగస్టు నెలలోనే రూ.1కోటి 9లక్షల విలువైన లడ్డూ ప్రసాదాలను విక్రయించారు. అయితే ఆ భక్తుల నుంచి వచ్చిన మొత్తం ఆదాయం ఎంతో తెలిస్తే మీరు ఆశ్యర్యపోతారు.
ఏపీలో మంత్రి విడదల రజిని(vidadala Rajini) ఓఎస్డీ, సీఈఓ మధుసూదన్ రెడ్డి మంగళగిరిలోని ఆరోగ్య శాఖలోని కాల్ సెంటర్ ఉద్యోగిపై చేయిచేసుకున్నారు. ఈ విషయం తెలిసిన విపక్షాలు వైసీపీ నేతల సమక్షంలోని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ఎమ్మెల్యే(kondeti chittibabu) ఆరోగ్యం విషమించడంతో హైదరాబాద్లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అతని బ్రైయిన్లో రక్తం గడ్డకట్టినట్లు వైద్యులు చెబుతున్నారు. 24 గంటలు గడిస్తే కానీ ఏమి చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.
బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థలను సృష్టించి చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ఇన్ఫ్రా సంస్థల ద్వారా దాదాపు రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారని ఆదాయ పన్ను శాఖ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దీనిపై బాబు అభ్యంతరాలను తిరస్కరిస్తూ తాజా నోటీసుల్లో స్పష్టం చేసింది.
టీడీపీ మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని విశాఖ ఎయిర్ పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన ఇటివల గన్నవరం యువగళం పాదయాత్రలో సీఎం సహా పలువురికి సంచలన వ్యాఖ్యలు చేసినందుకు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
తిరుమల తిరుపతి అలిపిరి కాలినడక మార్గంలో మరో చిరుత సంచరిస్తోంది. ఇప్పటికే మూడు చిరుతలు పట్టుకున్నప్పటికీ మళ్లీ ఇంకో చిరుత సంచరించడం స్థానికుల్లో భయాందోళన రేకెత్తిస్తోంది.
పవన్ కల్యాణ్‌పై తన అభిమానాన్ని చాటుకున్నారు నెల్లూరు సిటీ జనసేన అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు. 470 కేజీల వెండితో పవన్ కళాకృతిని రూపొందించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర నేటికి 200 రోజుల పూర్తి చేసుకుంది. ఇప్పటి వరకు ఉన్న లోకేష్ వేరు ఇప్పుడు వేరులా ఆయన మాటతీరు, నడవడిక అన్ని మారాయి. ట్రోల్స్ చేసిన ప్రత్యర్థులు ఇప్పుడు భయపడే పరిస్థితికి వచ్చింది.
మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న తాజా చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ మూవీ టీజర్ ఇటీవలె విడుదలైంది. ఈ నేపథ్యంలో మూవీ టీజర్‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీజర్లో వాడిన పదాలు స్టువర్టుపురం ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని, దానిపై వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసును మరో నాలుగు వారాలకు వాయిదా వేసింది.