four months new Bride suicide Relatives are suspect with husband at palnadu
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను పోలీసులు వైజాగ్‌లో అరెస్ట్ చేశారు. విశాఖలో టైకూన్ జంక్షన్ మూసివేతను నిరసిస్తూ జనసేన నిరసన కార్యక్రమం పిలుపు ఇచ్చింది. ఈ క్రమంలో అక్కడకే వెళ్లేందుకు ఆయన ప్రయత్నించగా.. విశాఖ నోవాటెల్ హోటల్ దగ్గర పోలీసులు అతన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.