W.G: తాడేపల్లిగూడెం (M) పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో నిర్వహించిన శ్రేష్ట పరీక్షలో అర్హత సాధించినట్లు ప్రిన్సిపల్ రాజారావు ఇవాళ తెలిపారు. పాఠశాల నుంచి 134 మంది పరీక్షకు హాజరు కాగా.. మరింత అర్హత సాధించారని అన్నారు. ఆల్ ఇండియా స్థాయిలో బల్లి చరణ్ 864, పి. మనోజ్ 1,252 ర్యాంకులు సాధించారు.