CTR: టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు, దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతిని చిత్తూరు ఎమ్మెల్యే వారి కార్యాలయం ప్రజాదర్బార్లో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, టీడీపీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు.