NTR: విజయవాడ సింగ్ నగర్‌కు చెందిన చిన్నబాబు పీఎం కిసాన్ యోజన యాప్ క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల చేతిలో రూ. 1.5 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. సైబర్ నేరాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నప్పటికీ మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.