W.G: లీగల్ సర్వీసెస్ సభ్యులు, ప్యానెల్ లాయర్స్, పారా లీగల్ వాలంటీర్లు ప్రజలకు న్యాయ సేవలు అందించాలని నరసాపురం పదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ .వాసంతి అన్నారు. సోమవారం కోర్టులో ప్యానల్ లాయర్లు, పారా లీగల్ వాలంటీర్లతో జరిగిన సమీక్షలో పాల్గొన్నారు. జనవరి 12 లోగా స్వామి వివేకానంద జీవిత చరిత్రపై, బాల్య వివాహాల నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు.