ATP: గుత్తిలో కుక్కల పట్టివేత నామమాత్రంగా చేశారని పట్టణ ప్రజలు వాబోతున్నారు. 10 రోజుల క్రితం ఒకే రోజున 30 కుక్కలను పట్టివేశారు. అయితే మున్సిపాలిటీ పరిధిలో కుక్కలు అన్నిటిని పట్టుకున్నామని కమిషనర్ జబ్బర్ మియా ప్రకటించారు. అధికారులు స్పందించి పట్టణంలోని కుక్కలన్నింటినీ పట్టి తరలించాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.