ప్రకాశం: జిల్లా జాయింట్ కలెక్టర్ రోనంకి గోపాలకృష్ణ 2సం.లు దిగ్విజయంగా పనిచేసే బదిలీపై వెళ్తున్న నేపథ్యంలో ఆదివారం ఎమ్మార్పీఎస్ శ్రేణులు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం జిల్లాలో మాదిగ ప్రజలు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా స్పందించి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తారని చెప్పినట్లు వారు తెలిపారు.