నంద్యాల: డోన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా న్యాయవాది డాక్టర్ మద్దిలేటి స్వామిని నియమించారు. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్ నాయకత్వములో పని చేయడానికి అవకాశం ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని మద్దిలేటి స్వామి తెలిపారు. నియోజకవర్గములో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తాను.