ATP: అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఢిల్లీకి వెళ్లారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సంబంధించి UPSC నిర్వహించనున్న సన్నాహక సమావేశంలో కలెక్టర్ పాల్గొంటారు. దీంతో ఆయన బాధ్యతలను ఇవాళ జాయింట్ కలెక్టర్ నిర్వర్తించే అవకాశం ఉంది. మరోవైపు కలెక్టర్ వినోద్ కుమార్.. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం జిల్లాకు చేరుకోనున్నారు.