AKP: జిల్లాలో క్రైమ్ ఎగైనెస్ట్ ఉమెన్, పోక్సో కేసులు, మహిళలు /బాలికల మిస్సింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా ఎస్పీ తుహీన్ సిన్హా పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం దర్యాప్తులో ఉన్న కేసులకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సాంకేతిక, ఆధునిక ఆధారాలతో సమర్పించాలన్నారు.