CTR: మత్తు పదార్థాలకు బానిస అయితే భవిష్యత్తు చిత్తు అవుతుందని సోమల ఎస్సై శివశంకర్ తెలిపారు. నంజంపేట జడ్పీ ఉన్నత పాఠశాలలో మత్తుపదార్థాల అనర్థాలపై బుధవారం ఆయన అవగాహన కల్పించారు. సైబర్ నేరగాళ్లతో మోసపోకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఫోన్లలో అనవసర లింకులు క్లిక్ చేయరాదన్నారు.