SKLM: వజ్రపుకొత్తూరు (M) దేవు నాల్తాడ గ్రామానికి చెందిన మత్స్య కారుడు గోపాలరావు వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందడం పట్ల మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి చేశారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ ఘటనపై అధికారులతో మాట్లాడి పూర్తి వివరాలు సేకరించినట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున అండగా ఉంటామని అన్నారు.