మన్యం జిల్లాలోని ప్రజలు, స్వచ్చంద సంస్థలు, అధికారుల సమష్టి కృషితోనే స్వచ్ఛా పార్వతీపురం సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ డా. ఎన్. ప్రభాకరరెడ్ది పిలుపునిచ్చారు. శనివారం ఉదయం బెలగాంలోని చర్చి వీధిలో గల మున్సిపల్ పార్కు వద్ద స్వచ్ఛత హి సేవ కార్యక్రమం పార్వతీపురం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పలు అధికారులు పాల్గొన్నారు.