KRNL: మద్దికెర మండలంలోని పెరవలి రంగనాథ స్వామి దేవస్థానంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని ప్రతిరోజూ ప్రత్యేకంగా అలంకరిస్తున్నారు. నిన్న లలితాదేవిగా, నేడు చండీ అలంకరణలో అమ్మవారిని భక్తులకు దర్శనం కల్పించారు. ఈ ఉత్సవాల్లో దేవస్థాన అధికారి, ఛైర్మన్, పాలకమండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.