కోనసీమ: టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆదివారం బండారులంకలో స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా స్థానికులు ఏర్పాటు చేసిన దుప్పట్లను పేదలకు పంపిణీ ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అప్పట్లో పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన మహా నేత ఎన్టీఆర్ అని ఆయన కొనియాడారు.