ATP: ధనుర్మాసం సందర్భంగా తాడిపత్రి మండలం ఆలూరు కోనలో వెలసిన రంగనాథ స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు. మంగళవారం ఉదయం నుంచి భక్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రత్యేక అలంకరణలో భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. దర్శనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేస్తున్నారు.