KDP: బ్రహ్మంగారిమఠంలో మండలంలోని సహకార బ్యాంకుకు సంబంధించిన పదవుల్లో అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించాలని సీపీఐ మండల కార్యదర్శి పెద్దలపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. సహకార బ్యాంకుకు ఛైర్మన్ ఓసి వర్గానికి ,డైరెక్టర్లను బీసీ,ఓసి వర్గానికే కేటాయించారు. ఛైర్మన్ డైరెక్టర్ రెండు ఒకే సామాజిక వర్గానికి కేటాయించడం వెనుక ఎస్సీలపై వివక్ష స్పష్టంగా కనబడుతుందన్నారు.