SKLM: జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలు ఆదివారం ఉదయం 5 గంటల నుంచి పలాసలో నిర్వహిస్తున్నట్లు స్థానిక గోపిచంద్ రోలర్ స్కేటింగ్ క్లబ్ కోచ్ బి. చంద్రవతి తెలిపారు. ఈ పోటీలుకు 4-16 ఏళ్లు లోపు వయస్సు గలవారు అర్హులన్నారు. ఈ పోటీల్లో విజేతలు తిరుపతిలో నిర్వహించిన రాష్ట్ర పోటీలకు అర్హులు అని తెలిపారు.