SKLM: పలాస కిడ్నీ రీసెర్చ్ సెంటర్కు ఇద్దరు ఫార్మసిస్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. పలాస ఎమ్మెల్యే గౌత శిరీష కృషి మేరకు ఈ పోస్టులు మంజూరయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫార్మసీ ఆఫీసర్ల సంఘం ఉపాధ్యక్షుడు బోనెల గోపాల్ తెలిపారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులు రేజేటీ సుబ్రహ్మణ్యం హర్షం వ్యక్తం చేశారు. స్థానిక కిడ్నీ రోగులకు ఇకపై ఉపయోగకరంగా ఉంటుందన్నారు.