కృష్ణా: పామర్రు ఎమ్మెల్యే వరాల కుమార్ రాజా పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. బుధవారం ఉదయం 8గంటలకి మువ్వ మండలం గుడిపాడులో నూతన గోడౌన్ ప్రారంభోత్సవం, 11 గంటలకి పామర్రు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ, 1:30 కి పామర్రు టౌన్, రాత్రి 7:45 కి గుడివాడ, 8: 30 కి పెదపారుపూడి మండలం దోసపాడులో జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.