CTR: చిల్లకూరు మండలం కడివేడు గ్రామంలో హత్యకు గురైన వెంకటేష్ కుటుంబాన్ని శుక్రవారం గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ గ్రామానికి వెళ్లి పరామర్శించారు. జరిగిన ఘటనపై ఆయన కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రాజకీయ కారణాల వ్యక్తిగత కక్షలా అన్నదానిపై పోలీసులు విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన ఆదేశించారు.