CTR: జిల్లా పరిధిలోని విద్యుత్ డివిజన్, సబ్-డివిజన్ కార్యాలయాల్లో విద్యుత్ సమస్యల పరిష్కారానికి బుధవారం ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వినతులు స్వీకరించనున్నామని ఎస్ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. చిత్తూరు అర్బన్ డివిజన్ కు సంబంధించి స్థానిక గాంధీరోడ్డులోని ఈఈ, సబ్- డివిజన్ కార్యాలయంలో వినతులు స్వీకరిస్తామని తెలిపారు.