VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు నేడు(శనివారం) ఉదయం 9 వరకు రణస్థలంలో క్యాంపు కార్యాలయంలో ఉంటారు, 9:30 గంటలకు గుర్ల గ్రామంలో జిల్లా అధికారులతో సమీక్షిస్తారు. అనంతరం 12:30 విజయనగరం కలెక్టర్ ఆఫీస్‌లో కలెక్టర్‌తో సమావేశంలో పాల్గొంటారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలు గమనించాలని పార్టీ కార్యాలయ వర్గాలు శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.