ALR: వైసీపీ నేతలు, కార్యకర్తలు, శ్రేణులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని, అదే సమయంలో వైయస్సార్ సీపీకి అండగా ఉందామని పాడేరు ఎమ్మెల్యే మత్య్సరాస విశ్వేశ్వరరాజు పిలుపునిచ్చారు. సోమవారం గూడెం కొత్తవీధిలో నిర్వహించిన వైసీపీ శ్రేణుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అల్లూరి జిల్లాలో పార్టీ బలంగా ఉందన్నారు. మరింత బలోపేతం చేయాలన్నారు. ఎంపీపీ బోయిన కుమారి పాల్గొన్నారు.