ATP: గుంతకల్లు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆదివారం ఎమ్మార్పీఎస్ నేతలు నిరసన చేపట్టారు. రాష్ట్ర కోకన్వీనర్ వై.భీమలింగ మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య ఆదేశాల మేరకు నేతలతో సమావేశం ఏర్పాటు చేశామన్నారు. సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పును ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.