NDL: పాములపాడు మండల కేంద్రంలో అంబేద్కర్ భవనానికి నిధులు మంజూరు చేయాలన ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ లింగాల స్వాములు, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గిత్త ప్రతాప్, మాల మహానాడు నాయకుడు అంకన్నలు కోరారు. ఆదివారం జిల్లా పాములపాడు మండల కేంద్రంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాములపాడుకు విచ్చేసిన శాసనసభ్యులు గిత్త జయ సూర్య వినతిపత్రం అందజేశారు.