NLR: రాష్ట్ర అభివృద్ధి కోసం నాయకుల్లా కాదు సేవకుల్లా పని చేస్తున్నామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. కావలి పట్టణంలోని 13వ వార్డులో ఎమ్మెల్యే కావ్య ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. త్వరలో దామవరం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు జరుగుతాయని, యువతకు భారీ ఉద్యోగాలు కల్పిస్తామని ఎమ్మెల్యే కావ్య వెల్లడించారు.