NZB: కమ్మర్ పల్లి మండలంలోని నాగపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్కూలు యూనిఫామ్‌లను సర్పంచ్ కంపదండి అశోక్ చేతుల మీదుగా సోమవారం పంపిణీ చేశారు. స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్‌లను కుట్టించారు. కాగా వాటిని పాఠశాల నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ చేతుల మీదుగా విద్యార్థులకు సరఫరా చేశారు.