KNR: సైబర్ నేరాలపై ప్రతి ఒక్క ఖాతాదారుడు అవగాహన కలిగి ఉండాలని, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మేనేజర్ శ్రీనివాస్ అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ , నాబార్డ్ ఆధ్వర్యంలో, సైదాపూర్ మండలం గుజ్జులపల్లిలో ఆర్థిక అక్షరాస్యత సదస్సు జరిగింది. కళాజాత ద్వారా PMJJBY, PMSBY, APY పథకాలు, క్రాప్ 12లోన్ సకాలంలో చెల్లిస్తే కలిగే లాభాలపై మేనేజర్ శ్రీనివాస్ అవగాహన కల్పించారు.