WGL: మానవాళి దోపిడీ విముక్తికి మార్క్సిజమే శరణ్యమని MCPI (U) జిల్లా కార్యదర్శి పెద్దాపురం రమేష్ అన్నారు. ఆదివారం నర్సంపేటలోని MCPI (U) కార్యాలయంలో డివిజన్ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో రోజురోజుకు దోపిడీ, మోసపూరిత హామీలతో ప్రజలను ప్రభుత్వాలు ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. హామీల పట్ల ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.