KRNL: బుచ్చి పట్టణంలోని 17వ వార్డులో ‘ప్రశాంతమ్మ ప్రజా పాలన ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ మురళి, పట్టణ అధ్యక్షుడు గుత్తా శ్రీనివాసులు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తాళ్ల నరసింహస్వామి, కూటమి నేతలు పాల్గొని ప్రజల వద్ద నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.