గుజరాత్ జెయింట్స్ ప్లేయర్ సోఫీ డివైన్ ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. ఢిల్లీతో మ్యాచ్లో బ్యాటింగ్లో 95 (42) పరుగులు, బౌలింగ్లో 21/2 వికెట్లు తీసింది. ముఖ్యంగా చివరి ఓవర్లో 6 పరుగులను డిఫెండ్ చేసి జట్టును గెలిపించింది. మొత్తంగా ఈ మ్యాచ్లో ‘వన్ ఉమెన్ షో’ చేసిన సోఫీ, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును దక్కించుకుంది.