KKD: ఈ సంక్రాంతి పండుగను కోడిపందాలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండి, సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కలెక్టర్ అపూర్వ భరత్ ప్రజలకు సూచించారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ, రాష్ట్ర హైకోర్టు కోడిపందాలను నిషేధించిన విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు.