TG: సిద్దిపేటలో లావణ్య అనే జూనియర్ డాక్టర్ ఆత్యహత్యకు పాల్పడింది. ప్రభుత్వ కళాశాలలో జూ. డాక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆమె జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినట్లు గుర్తించారు. రెండు రోజులుగా వ్యక్తిగత కారణాలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలిస్తోంది. దీంతో హాస్టల్ రూమ్‌లో ఐవీ ఇంజెక్షన్ ద్వారా గడ్డిమందు ఎక్కించుకుంచుకోవడంతో మృతి చెందిది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.