అమెరికాలోని వాషింగ్టన్లో జరిగిన ఘోర కారు ప్రమాదంలో తెలుగు దంపతులు మృతి చెందారు. అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్న కృష్ణ కిషోర్, ఆశ దంపతులు ఈ ప్రమాదంలో కన్నుమూశారు. వీరి స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని పాలకొల్లు. పది రోజుల క్రితమే వీరు పాలకొల్లు నుంచి తిరిగి అమెరికాకు వెళ్లారు. ఇంతలోనే ఈ విషాదం చోటుచేసుకుంది.