TG: కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చిందని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గుర్తు చేశారు. ‘2014లో కేసీఆర్, హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంలో లేరా?. అప్పుడు ఆంధ్ర దోపిడీ అని హరీష్ ఎందుకు మాట్లాడలేదు?. హరీష్ రావు చెప్పేవన్నీ దొంగ మాటలు, దొంగ లెక్కలు’ అని విమర్శించారు.