TG: మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పీపీటీకి BRS కౌంటర్‌కు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల కేటాయింపు, తెలంగాణ ప్రాజెక్టులపై కాసేపట్లో హరీష్ రావు.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన అనుమతులపై ప్రభుత్వ వైఖరిని ఎండగట్టడం దీని ప్రధాన ఉద్దేశం.